• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకెవరూ ప్రపోజ్ చేయట్లేదు; అనన్య

    టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. తరచూ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో లైవ్‌లో‌కి వచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు’ అంటూ ప్రశ్నించాడు. దానికి అనన్య రిప్లై ఇస్తూ..‘నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.. కానీ ఉన్నాడని అనుకుంటున్నారు.. అందుకే నాకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు’’ అంటూ చెప్పింది. దీంతో నెటిజన్స్ ఈ భామకు ప్రపోజ్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

    జూ.ఎన్టీఆర్‌పై ట్రోల్స్; ఫ్యాన్స్ గరం

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాషపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్‌ఏంజెల్స్‌లోని డీజీఏ థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆస్కార్ ఓటర్లతో ఎన్టీఆర్, రాజమౌళి కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో ఎన్టీఆర్ తన ఇంగ్లిష్ యాసను కాస్త మార్చారు. దీంతో ట్రోలర్స్ ఎన్టీఆర్‌ను [ట్రోల్](url) చేస్తున్నారు. ‘‘ఎన్టీఆర్‌కు ఓవరాక్షన్ ఎక్కువని.. అది తగ్గించుకోవాలని’’ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలను ఎన్టీఆర్ అభిమానులు తిప్పికొడుతున్నారు. English Accent & Timing ?? Either It Is Japan Or … Read more