• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.10 తగ్గించాలని ఆదేశం

    దేశంలో వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అన్ని బ్రాండ్ల లీటర్ ప్యాకెట్లపై రూ.10 తగ్గించాలని స్పష్టం చేసింది. వారంరోజుల్లోగా తమ ఆదేశాలను అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గడంతో అందుకనుగుణంగా ధరలు తగ్గించాలని దేశీయ కంపెనీలను కేంద్రం ఆదేశించింది.

    షాక్: మరోమారు పెరిగిన వంటగ్యాస్ ధరలు

    చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్ ఇచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ మీద రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరోమారు పెంచడంతో గ్యాస్ ధర రూ.1052కు చేరుకుంది. ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ప్రస్తుత పెంపు పెద్ద దెబ్బే. మధ్యతరగతి వారికి ఇది పెద్ద షాక్.