FLASH: తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వెదర్ డిపార్ట్ మెంట్ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లా ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు వానలు కరీంనగర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం