• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రాఫిక్‌లో కారుపైకెక్కి రెండు పెగ్గులు; వీడియో వైరల్

    మామూలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎవరికైనా చిరాకు వేస్తుంది. బండి ముందుకు కదలక, వెనుకకు కదలక తీవ్ర అసహనానికి గురవతాం. తాజాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో కూడా ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో గంటలు గంటలు ట్రాఫిక్‌లో గడపడం వేస్ట్ అనుకున్నాడో ఏమో మద్యం బాటిల్ తీసుకుని కారు పైకెక్కాడు. ఎంచక్కా కూర్చుని రెండు పెగ్గులు వేశాడు. పక్కనున్నవారు ఈ తతంగమంతా [వీడియో](url) తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by … Read more

    పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు; ట్విస్ట్

    ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. బిహార్‌లోని భాగల్పూర్ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇంతలో ఓ వ్యక్తి ఒక ఫ్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫాంకు వెళ్లాలని పూనుకున్నాడు. ఓవర్ బ్రిడ్జి ఉన్నా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. రైలు కిందకు దూరగానే.. అకస్మాత్తుగా రైలు కదిలింది. దీంతో వెంటనే భయంతో అక్కడే పడుకున్నాడు. రైలు వెళ్లగానే పైకి లేచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. શોર્ટકટના ચક્કરમાં … Read more