• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు కింద మంటలు.. ముగ్గురు మృతి

    బిహార్‌లో ముగ్గురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టి పోలీసు వ్యాను బీభత్సం సృష్టించింది. దీంతో ఒకరు బస్సు కింద ఇరుక్కుపోయి మంటల్లో సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు రోడ్డుపై విగత జీవులుగా పడ్డారు. చప్రా-సివాన్ హైవేపై పోలీసులు వ్యానులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు ఇంధన ట్యాంకు పగిలి ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో ఓ బైకర్ చిక్కుకుని అగ్నికి ఆహుతి అయ్యాడు. పోలీసులు వడివడిగా బస్సులోంచి కిందికి దిగి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.