టీకా తీసుకుంటే బీమా పాలసీలో రాయితీ
వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ IRDAI కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్ టీకా మూడు డోసులు తీసుకున్న వారికి సాధారణ, ఆరోగ్య బీమా పాలసీల విషయంలో రాయితీ ఇవ్వాలని బీమా సంస్థలకు సూచించింది. పాలసీలను పునరుద్ధించే సమయంలో అమలు చేయనున్నారు. కొవిడ్ సంబంధిత క్లెయిమ్లు వేగంగా పరిష్కరించాలన్నారు. బీమా సంస్థలు ఒప్పందు కుదుర్చుకున్న ఆస్పత్రుల్లో చేరినప్పుడు అదనంగా డబ్బులు చెల్లించకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.