పతి పాదసేవలో ప్రణీత
తెలుగులో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు దోచిన నటి ప్రణీత. అందమైన కనులతో ఎంతోమంది కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టించుకుంది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోంది. కర్ణాటకకు చెందిన ఈ సుందరి తాజాగా అక్కడ జరుపుకునే ‘భీమన అమావాస్య’ సందర్భంగా భర్తకు సేవలు చేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ ఫోటోలపై అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. Courtesy Twitter:pranitha Courtesy Twitter: Courtesy Twitter: