• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీహార్ సీఎం నితీష్‌పై PK తీవ్ర విమర్శలు

    బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. జేడీయూని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని తాను సలహా ఇచ్చినట్లు చెప్పడం అర్ధరహితమన్నారు. నితీష్ కుమార్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదని పేర్కొన్నారు. ఎదో మాట్లాడబోయి ఇంకోదో మాట్లాడుతున్నారని, రాజకీయంగా ఒంటరినైపోయాననే భ్రమలో ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

    ‘కాంగ్రెస్‌తో కలిసి ఎప్పటికీ పని చేయను’

    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, కొన్ని రోజుల్లో చేరిక ఉంటుందని గతనెలలో జోరుగా ప్రచారం సాగింది. ఉన్నట్టుండి ఆయన పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. దీంతో పాటు బీహార్‌లోని అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో అతనితో మాట్లాడిన ఓ మీడియా సంస్థ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆయన, తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎప్పటికీ పని చేయనని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారి అందరినీ తమతో కలిసి తీసుకెళ్లేందుకు … Read more

    తెలంగాణలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లను సందర్శించి పరిశీలించారు. అంతకు ముందే నటుడు ప్రకాష్ రాజ్ మల్లన్న సాగర్‌ను పరిశీలిస్తుండగా, అక్కడికి పీకే వెళ్లారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు. తరువాత సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన పీకే, దేశీయ రాజకీయాలపై, రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలపై చర్చించినట్లు సమాచారం. 8 గంటల పాటు వీళ్ళ చర్చ సాగగా.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ద్రుష్టి పెట్టడంతో వీరి భేటీ ప్రాధాన్యత … Read more