• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ద్రౌపది ముర్మును సన్మానించిన సీఎం జగన్

    ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ఈమేరకు అమరావతి సీకే కన్వెన్షన్ హాల్ లో ఆమెను సన్మానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆమెకు పరిచయం చేశారు. తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవికి పోటీ పడటం గర్వకారణమన్నారు. ఆమెను గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు.

    Categories AP

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతిచ్చేనా?

    విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నియమించాయి. ఈయనకు మద్దతు ఇవ్వమని.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి అభ్యర్థించారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు శరద్ పవార్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని కేసీఆర్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక నిర్ణయం వెలువరించే ముందు ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు.

    ఖరారైన రాష్ట్రపతి అభ్యర్థి..విజయ సాయి భేటీ అందుకేనా?

    దేశంలో జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రెసిడెంట్ అభ్యర్థి ఎవరనే దానిపై అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా ఏపీ YSRCP నేత విజయ సాయి రెడ్డి ఇటీవల ఛత్తీస్ గఢ్ వెళ్లి అక్కడి గవర్నర్ అనసూయ ఉయికేని కలిశారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో బీజేపీకే YSRCP మద్దతు ఇస్తుందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో ఆమెను కలిసి రావడం పట్ల అనసూయ రాష్ట్రపతి అభ్యర్థిగా ఫిక్స్ అయిందని కొంత మంది చెబుతున్నారు. మరోవైపు 2017లో కూడా బీహార్ … Read more