ఘనంగా ‘గే’ యువరాజు వివాహం
గుజరాత్‌కు చెందిన యువరాజు మానవేంద్ర సింగ్ గోహిల్….స్వలింగ సంపర్క వివాహం చేసుకున్నారు. జులై 6న అమెరికాలోని కొలంబస్లో డీఆండ్రీ రిచర్డ్సన్ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోగా…. తాజాగా ఈ ఫొటోలను విడుదల చేశారు. మానవేంద్ర సింగ్, డీ ఆండ్రీ రిచర్డ్సన్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తనను తాను ‘గే’గా ప్రకటించుకున్న మానవేంద్ర సింగ్.. భారత్ తో పాటు విదేశాల్లోనూ గుర్తింపు పొందారు. స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. రాజ్పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమం నిర్మించారు. ఇది ఆసియా ఖండంలోనే … Read more