• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవత్వం మరిచిన కానిస్టేబుల్

    పూణే రైల్వే స్టేషన్లో జరగిన ఓ అమానుష ఘటన నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. రైల్వే ప్లాట్ ఫారంపై నిద్రిస్తున్న వారి మోహంపై కానిస్టేబుల్ నీళ్లు చల్లాడు. దీంతో అక్కడ నిద్రిస్తున్న వారు ఉలిక్కిపడి లేచారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసీ “మానవత్వానికి నివాళులు” అంటూ రాసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ముప్పై లక్షల మంది చూశారు. కొందరు విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity ?? Pune … Read more

    ప్రేమించలేదని చంపబోయాడు

    ప్రేమించలేదని కక్ష్య గట్టి యువతిని చంపేందుకు ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన పూణేలో జరిగింది. లక్ష్మణ్ జాదవ్‌ గత కొంత కాలంగా ప్రీతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు అతడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశారు, అయినప్పటికీ అతను వేధించడం ఆపలేదు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ రోజు ప్రీతిని చంపేందుకు కొడవలితో నడిరోడ్డుపై వెంబడించి నరకబోయాడు. ఆమె ఎలాగో స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి బటయపడింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ … Read more

    రెహమాన్‌కు మద్దతుగా నెటిజన్లు

    పూణెలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ నిలిచిపోవడంపై నెటిజన్లు సంఘీభావం చెబుతున్నారు. రాత్రి 10 గంటల వరకే షోకు అనుమతి ఉన్న కారణంగా పోలీసులు రెహమాన్ షోని అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యూజిక్ షోను ముగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు రెహమాన్ స్టేజిపై నుంచే అభిమానులకు సారీ చెప్పాడు. దాదాపు షో ముగిసిపోయే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకోవడంపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఓ గెస్ట్‌తో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. We are with you Thalaivaa @arrahman ❤️#DisRespectOfARRahmanpic.twitter.com/wCY245u23b … Read more

    పుణెలో కొయట గ్యాంగ్‌ బీభత్సం

    [VIDEO1](url) [VIDEO2](url): మహారాష్ట్రలోని పుణెలో ‘కొయట గ్యాంగ్‌’ బీభత్సం సృష్టించింది. భారతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిన్హ్‌గద్‌ లా కాలేజీ ఏరియాలో వేట కొడవళ్లతో దుండగులు హల్‌చల్‌ చేశారు. స్థానిక ప్రజలను భయకంపితులను చేస్తూ నానా రచ్చ చేశారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు…దుండగులను వెంబడించి లాఠీలకు పనిచెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सिंहगड कॉलेजजवळ दारू पिऊन धिंगाणा घालणाऱ्यांना पोलिसांनी 'बेक्कार' चोपलं… भाग १: तरुण दहशत पसरवताना #पुणे #Pune #Sinhgad … Read more

    నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

    ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు … Read more