13గంటల పాటు పూరి, ఛార్మిలను విచారించిన ఈడీ
పూరి జగన్నాధ్, చార్మీల ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 13 గంటలపాటు సాగిన ఈ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. లైగర్ సినిమా నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో విదేశీ పెట్టుబడులు, ఇతర పెట్టుబడుల గురించి ఈడీ ఆరా తీసింది. ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మిలు నిర్మించారు. ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో ఈడీ పూరి జగన్నాథ్, చార్మిలకు ఈడీ గతంలో నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీసులో పూరీ జగన్నాథ్, చార్మిలను … Read more