• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్ సంక్షోభంపై సోనియా సీరియస్

    రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ తతంగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పార్టీ అధ్యక్ష బరిలో సీఎం గెహ్లాత్ నిలవడమే ఈ సంక్షోభానికి హేతువైంది. ఒకే పదవి నిబంధన తనకు వర్తించబోదంటూ గెహ్లాత్ భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాతో తన పరిధిలో లేని అంశమని తేల్చి చెప్పేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వైకరి విచిత్రంగా ఉండటంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.