వర్షాలతో రామప్ప ఆలయానికి ముప్పు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రమాదంలో ఉంది. వర్షపునీరు కాల్వలోకి వెళ్లకుండా అక్కడే నిలిచిపోవడంతో ముప్పు పొంచి ఉంది. కాల్వల్లో పూడిక చేరడంతో నీరు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఉప ఆలయాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వర్షాలు వచ్చినప్పుడు పై కప్పు నుంచి నీరు కారుతుంది. గతంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ఆలయం కూడా ఇప్పటివరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్రపంచ గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని అధికారులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం … Read more