గుండెపోటుతో సల్మాన్ ఖాన్ డూప్ మృతి
బాలివుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అనేక సినిమాల్లో డూప్‌గా చేసిన సాగర్ పాండే గుండెపోటుతో మృతిచెందారు. షారుఖ్ కాన్ డూప్ ప్రశాంత్ వాల్దే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘సాగర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే సాగర్ చనిపోయినట్లు వైద్యులు చెప్పారు’ అని ప్రశాంత్ తెలిపాడు. యూపీకి చెందిన సాగర్ నటుడు అవ్వాలనే లక్ష్యంతో ముంబయికి చేరుకున్నాడు. బాడీ అచ్చం సల్మాన్ ఖాన్‌లా ఉండటంతో… కుచ్ కుచ్ హోతా హై, ట్యూబ్‌లైట్, దబంగ్, దబంగ్ 2, దబంగ్ 3 … Read more