జాన్వీ అందాలు అదరహో
బాలీవుడ్ హీరోయిన్ ఆకుపచ్చ చీరలో అప్సరసలా వెలిగిపోతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్, గ్రీన్ కలర్ ప్రింటెడ్ శారీలో జాన్వీ తన అందాలను రెట్టింపు చేసుకుంది. హాట్ హాట్ శారీలో జాన్వీ అందాలను చూసి అందరి మతులు పోతున్నాయి. అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిలీ’, ‘బవాన్’, ‘దోస్తానా2’ చిత్రాల్లో నటిస్తోంది. Screengrab Instagram: janvi kapoor Screengrab Instagram: Screengrab Instagram: Screengrab Instagram: