• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ’ మూవీ టీజ‌ర్ విడుద‌ల

    స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న ‘కృష్ణ‌మ్మ’ మూవీ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. అతిరా రాజి హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌త్య‌దేవ్ మొద‌టిసారిగా పూర్తిస్థాయి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర‌ల్‌లో న‌టిస్తున్నాడు. మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కాళ భైర‌వ మ్యూజిక్ అందిస్తున్నాడు. వి.వి గోపాల కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

    హ్యాపీ బ‌ర్త్‌డే ‘వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌’ స‌త్య‌దేవ్

    న‌టుడు స‌త్య‌దేవ్ జులై 4, 1986న విశాఖ‌పట్నంలో జ‌న్మించాడు. సినిమాల‌పై ఇష్టంతో త‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వ‌దులుకొని సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జ్యోతిల‌క్ష్మీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ స‌త్య‌దేవ్ సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఏదో ఉంటుంది అని అనుకునేలా చేశాడు. అత‌డి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖ‌ల మ‌న్న‌న‌లు పొందాడు. కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవితో గాడ్‌ఫాద‌ర్ సినిమాతో పాటు … Read more

    SKYLAB MOVIE REVIEW

    అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న సామెతలా మారింది కొత్త సినిమా స్కైలాబ్. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి వంటి వారు నటించిన స్కైలాబ్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. అలాగే మూవీ టీం చేసిన ప్రమోషన్లతో కూడా సినిమాలో ఏదో ఉందని అందరూ భావించారు. అందుకోసమే ఈ సినిమా కోసం అంతలా ఎదురు చూశారు. తీరా ఈ సినిమా … Read more