క్రెడిట్ వినియోగదారులకు ఐసీఐసీఐ షాక్
SBI బాటలోనే ఐసీసీఐ బ్యాంకు కూడా పయనించింది. క్రెడిట్ కార్డుక్రెడిట్ కార్డు ద్వారా జరిపే అద్దె చెల్లింపులపై ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నట్ల వెల్లడించింది. ఎస్బీఐ కార్డు ద్వారా రెంట్ పేమెంట్లు చెల్లిస్తే రూ. 99 ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. దీనికి జీఎస్టీ అదనం. ఇంకా ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ. 199 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఇది కాకుండా SBI మరో షాకిచ్చింది. అమెజాన్లో షాపింగ్ చేస్తే లభించే రివార్డు పాయింట్లలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ … Read more