కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్, కురు వృద్ధుడు కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఎస్పీ తరఫున రాజ్యసభకు నామినేషన్ వేశారు. మే 16 నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు కపిల్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతల జీ23 కూటమిలో కపిల్ ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వ లోపం వల్లే వరుస ఓటములు వస్తున్నాయని, నాయకత్వంలో సమూల మార్పులు చేయాలని జీ23 నేతలు సూచించారు. ఇటీవల చింతన్ శిబిర్లో కూడా కాంగ్రెస్ ఇందుకు … Read more