• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షారుఖ్‌ ఖాన్‌ను చంపిస్తామంటూ బెదిరింపులు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల షారుఖ్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపడం కలకలం రేపింది. గతంలో పఠాన్ సినిమాలో బేషరమ్ సాంగ్ విడుదల సందర్భంగా వివాదం చెలరేగిన సంగతి తెలసిందే. ఈక్రమంలోనే ఆయనకు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది.

    ‘జవాన్’ మూవీ భారీ వసూళ్లు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ఇప్పటికే రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే రూ.1.70 కోట్లు రాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, దీపికా పదుకొనే గెస్ట్ రోల్స్ చేశారు.

    అభిమాని సెల్ఫీ తీసుకుంటుంటే నెట్టేసిన షారుఖ్

    [VIDEO:](url) బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్ అభిమానితో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి షారుఖ్ బయటకు వస్తుండగా ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని తోసేసి ముందుకెళ్లాడు షారుఖ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడికి సెల్ఫీ ఇస్తే వచ్చే నష్టం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు షారుఖ్. ప్రస్తుతం రెండు సినిమాీల్లో నటిస్తున్నాడు. The fault lies in the man who was taking … Read more

    షారుక్‌ సినిమాలో బికినీలో నయనతార !

    షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్‌ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్‌ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్‌ లాక్‌లు కూడా చేసింది. ఆ … Read more

    అల్లు అర్జున్ గురించి షారూఖ్ కామెంట్స్‌ వైర‌ల్

    అల్లు అర్జున్ గురించి షారూఖ్ ఖాన్ గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి తాజాగా వైర‌ల్ అవుతుంది. త‌న‌కు షారూఖ్ ఫేవ‌రెట్ హీరో అని, దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయింగే ఇచ్చిన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని అల్లు అర్జున్ ఒక‌సారి చెప్పాడు. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. ‘అల్లు ఐల‌వ్‌యూ. త్వ‌ర‌లోనే నిన్ను క‌లిసి మాట్లాడ‌తాను. బ‌న్నీ చాలా మంచివాడు, చాలా టాలెంట్ ఉన్న‌వాడు’ అని అన్నాడు. షారూఖ్ 2018లో జీరో సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. … Read more