నేను ఎవరితోనూ లేచిపోలేదు: శివానీ రాజశేఖర్
‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిిరీస్తో ఇటీవలే ప్రేక్షకును పలకరించిన నటి శివానీ రాజశేఖర్. ఈ సిరీస్ పాజిటివ్ టాక్‌తో మంచి వ్యూయర్షిప్ సంపాదించింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా శివానీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ ఇటీవల చాలామంది నా పెళ్లి గురించి అడుగుతున్నారు. మా అమ్మా, నాన్న కూడా ఎప్పుడూ దీని గురించి ఇంతలా ఆలోచించలేదు. ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. అందరం బిజీగా గడుపుతున్నాం. కానీ కొంతమంది మాత్రం నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు పుకార్లు పుట్టించేశారు. … Read more