• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇక యూట్యూబ్ వీడియోల‌ను షార్ట్స్‌గా మార్చుకోవ‌చ్చు

    యూట్యూబ్ యాజ‌మాన్య సంస్థ‌ గూగుల్ యూట్యూబ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. గూగుల్‌ యూట్యూబ్‌లో కొత్తగా ఒక‌ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజ‌ర్స్ ఇప్పుడు పెద్ద యూట్యూబ్ వీడియోను ఎడిట్ ఆప్ష‌న్‌తో షార్ట్స్‌గా మార్చుకోవ‌చ్చు. దీంతో యూజ‌ర్ల‌కు ఉప‌యోగం ఉండ‌టంతో పాటు నిడివి త‌క్కువ ఉండ‌టంతో చూసే ప్రేక్ష‌కుల‌కు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఐఓఎస్‌, ఆండ్రాయిల్ మొబైల్స్ రెండింటిలో ఈ వ‌ర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది.

    ట్రెండవుతున్న యూట్యూబ్ షార్ట్స్

    దేశంలో టిక్ టాక్ నిషేధం తర్వాత కంటెంట్ క్రియేటర్లు చాలా బాధపడ్డారు. కానీ తర్వాత రోజుల్లో వీరికి సువర్ణావకాశం కల్పిస్తూ.. యూట్యూబ్ కంపెనీ షార్ట్స్‌ను ప్రవేశపెట్టింది. ఇలా షార్ట్స్ ఎంట్రీ తర్వాత చాలా మంది వారి సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ షార్ట్స్ లో వీడియోల నిడివి చాలా తక్కువగా ఉంటుంది. ఇందు కోసం యూట్యూబ్ ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసింది. ఈ ఫండ్ ద్వారా క్రియేటివిటీ ఉన్న వారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం వీటి ద్వారా అనేక మంది తమ … Read more