• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డ్యాన్స్‌తో దుమ్మురేపిన యువ క్రికెటర్‌’

    [Video: ](url)టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆటలోనే కాదు డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. తన తోబుట్టువు శ్రేష్టతో కలిసి ట్రెండింగ్‌ సాంగ్‌కి స్టెప్పులేశాడు. ‘మాల టమ్‌ టమ్‌.. మంతరం టమ్‌ టమ్‌’ అంటూ తమిళపాటకు కాలుకదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేష్ట ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డాన్సింగ్‌’ అంటూ దిష్టి తగలకూడదన్నట్లు ఎమోజీ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. కాగా శ్రేష్ట కొరియోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. https://www.instagram.com/reel/CpFeFmWgRWX/?utm_source=ig_web_copy_link

    బీచ్ లో టీమిండియా ఆటగాళ్లు

    కివీస్ తో పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ బీచ్ లో కాసేపు సరదాగా గడిపారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు సేద తీరారు. వీరు తమ ఫిజిక్ చూపిస్తూ బీచ్ లో నడిచిన[ వీడియో](url)ను ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పోస్ట్ చేశాడు. దీనికి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ లోని EVERYBODY సాంగ్ ను జోడించాడు. రేపట్నుంచి జరిగే టీ-20 సిరీస్ లో న్యూజిలాండ్స్ తో తలపడనుంది. View this … Read more