సింగరేణిలో 558 పోస్టులు.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్
TS: సింగరేణిలో కొలువుల పండుగ మళ్లీ మొదలు కానుంది. 558 పోస్టులను భర్తీ చేయాలని సింగరేణి భర్తీ చేయనుంది. ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ వెల్లడించారు. ఎలక్ట్రికల్, మైనింగ్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మేనేజ్మెంట్ ట్రెయినీ తదితర విభాగాలకు చెందిన 277 పోస్టులకు బహిరంగ నోటిఫికేషన్ని విడుదల చేయనున్నారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రోగ్రామర్ ట్రెయినీ … Read more