• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణాఫ్రికా ఓటమి.. కెప్టెన్‌పై విమర్శలు

    వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడింది. అప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా సెమీస్ కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. అయితే సెమీస్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమానే కారణమని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలం, కెప్టెన్సీలో ప్రభావం చూపలేకపోతున్నాడని విమర్శలు చేస్తున్నాయి. దీంతో జట్టుకు భారమయ్యాడని విమర్శిస్తున్నారు.

    భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా కుప్పకూలిందిలా?

    వన్డే ప్రపంచకప్‌ భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. కోహ్లీ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు మరోసారి విజృంభనతో సఫారీ జట్టును 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్‌ అయింది. జడేజా 5 వికెట్లు తీశాడు.. షమీ, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 243 పరుగుల తేడాతో భారీ విజయం … Read more

    దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు

    నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. క్వింటన్ డికాక్, వాన్‌డర్‌ డసెన్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి దక్షిణాఫ్రికా బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. డికాక్‌ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్‌సెన్ 9, మార్‌క్రమ్ 8, వాన్‌డర్‌ డసెన్ 7 చొప్పున … Read more

    రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్

    [VIDEO:](url) దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన రికార్డ్ విన్నింగ్ మ్యాచ్‌లో డికాక్ 44 బంతుల్లోనే శతకం బాదేశాడు. తొలి 15 బంతుల్లో అర్ధ శతకం బాది దేశం తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 18.5 ఓవర్లలోనే ఛేదించి రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్‌లో డికాక్ లక్నో సూపర్ జెయింట్స్‌ … Read more

    డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె కన్నుమూత

    దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కుమార్తె క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని డేవిడ్‌ మిల్లర్‌ స్వయంగా వెల్లడించాడు. ‘మై లిటిల్ రాక్‌స్టార్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ ఓ ఎమోషనల్‌ వీడియో ను పోస్టు చేశాడు. ఈరోజు రాంచీ వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో మిల్లర్‌ ఆడాల్సి ఉంది.తాజా ఘటనతో సౌతాఫ్రికా జట్టులో విషాదఛాయలు అలముకున్నాయి. View this post on Instagram A post shared by Dave Miller (@davidmillersa12)