• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నష్టాలకు బ్రేక్‌ పంజుకున్న స్టాక్ మార్కెట్లు

    గత ఆరు రోజుల నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు నేడు బలంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ రోజంతా అదే జోరును కొనసాగింది. దేశియంగా కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. ఉదయం సెన్సెక్స్‌ 63,559.32 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 634.65 పాయింట్ల లాభంతో 63,782.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,928.75 దగ్గర ప్రారంభమై 190 పాయింట్లు లాభపడి 19,047.25 దగ్గర ముగిసింది.

    భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే భారీ పతనంతో మొదలై అదే ట్రెండ్ కనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,774.16 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 900.91 పాయింట్ల నష్టంతో 63,148.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,027.25 దగ్గర ప్రారంభమై 259.20 పాయింట్లు నష్టపోయి 18,862.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 వద్ద నిలిచింది.

    23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – GRMB (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ – ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ కట్టనున్న ప్రభుత్వం. హరీష్ రావు అధ్యక్షతన భేటీ అయిన ఇంజినీర్లు, మంత్రుల కమిటీ – తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ – కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులను నిలిపేసిన అధికారులు. భారీ వర్షం కురవడమే కారణం – … Read more