• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్

    IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. శామ్‌కరణ్‌ వేసిన 11వ ఓవర్‌లోని రెండో బంతి.. వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపునకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 37 ఏళ్ల వయసులోనూ ధావన్‌ ఈ అద్బుతమైన క్యాచ్‌ పట్టడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Stunning from Shikhar Dhawan ? (via @IPL) … Read more

    జడ్డూ సంచలన క్యాచ్; లబూషేన్‌ ఫ్యూజ్‌లు ఔట్

    [వీడియో;](url) ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్ పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో మార్నస్ లబుషేన్ కట్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అక్కడే షార్ట్ థర్డ్ మ్యాచ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడ్డూ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో లబూషేన్‌కు దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. జడేజా క్యాచ్‌కు మైదానంలోని ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయి చప్పట్లు కొట్టారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. What … Read more

    వావ్..వాటే స్టన్నింగ్ క్యాచ్

    రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 1997లో జరిగిన ఈ ఫీల్డింగ్ మూమెంట్ ఆల్ టైమ్ టాప్-10 క్యాచుల్లో ఖచ్చితంగా నిలుస్తుంది. ఆ టెస్ట్ మ్యాచులో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఇచ్చిన క్యాచ్ ను ఆడమ్ మార్క్ బాచెర్ అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ వద్ద బంతి గాల్లో ఉండగానే వెంటాడి మరీ ఒంటి చేత్తో అందుకున్నాడు. ప్రస్తుతం ఆడమ్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ … Read more

    ‘మిస్టర్ ఐపీఎల్’ స్టన్నింగ్ క్యాచ్

    ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి తనలో ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తరఫున ఆడుతున్న రైనా.. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్ పట్టాడు. 16వ ఓవర్‌లో అభిమన్యు మిథున్ వేసిన బంతిని.. బెన్ డంక్ పాయింట్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న రైనా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. … Read more