మెట్రో స్టేషన్లలో షాపింగ్ మాల్స్
దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో అయిన హైదరాబాద్ మెట్రోలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు సరికొత్త షాపింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తిగల మహిళా పారిశ్రామిక వేత్తలకు తక్కువ ధరకే షాప్ పెట్టుకునే అవకాశం ఇస్తామని, మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొత్తం 66 స్టేషన్లలో కొన్నిటికీ మాత్రమే స్పేస్‌కు అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా కరోనా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చేందుకు మెట్రో ఈ … Read more