ICC టీ20 టీం ఆఫ్ ది ఇయర్ 2022
2022 సంవత్సరానికి గానూ ఐసీసీ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్‌గా జోస్ బట్లర్‌ను ఎంపిక చేసింది. జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లి (భారత్), సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (భారత్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), వనిందు హసరంగ (శ్రీలంక), హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), జోషువా లిటిల్ (ఐర్లాండ్).