ఆకుల శ్రీజకు అర్జున అవార్డు
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ అర్జున అవార్డుకు ఎంపికైంది. ఈ ఏడాదిలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శ్రీజ సత్తా చాటింది. సీనియర్ ప్లేయర్ శరత్ కమల్‌తో కలిసి ఈ హైదరాబాదీ అమ్మాయి స్వర్ణ పతాకాన్ని మెడలో వేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా 24ఏళ్ల శ్రీజ ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి టేబుల్ టెన్నిస్‌లో అదరగొడుతోంది. అవార్డుకు ఎంపిక కావడంపై శ్రీజ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఒలింపిక్స్ లక్ష్యంగా … Read more