నేను చస్తే దానికి కారణం నానా పటేకర్: తను శ్రీ దత్తా
నటి తను శ్రీ దత్తా మరోసారి నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో నానా పటేకర్ పై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన తను శ్రీ దత్తా… ఆ తర్వాత బాలివుడ్ మాఫియా తనను చంపాలని చూస్తోందంటూ ఆరోపించింది. తాజాగా మరోసారి తను చనిపోతే అందుకు కారణం నానా పటేకర్ మరియు బాలివుడ్ మాఫియా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలివుడ్ మాఫియా అంటే ఎవరో కాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినపుడు ఎవరెవరి పేర్లైతే వచ్చాయో వారే బాలివుడ్ … Read more