• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించి అత్యాచారం

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఉపాధ్యాయుడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించి ఓ టీచర్‌ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనేక సార్లు బెదిరించి తన పశువాంఛ తీర్చుకున్నాడు. చివరికి విద్యార్థిని గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దమ్మదూడెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పిచ్చయ్య అనే లెక్కల టీచర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తొలుత తల్లిదండ్రులకు పేరు చెప్పేందుకు జంకిన బాలిక.. చివరికి కీచకుడి దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

    టీచర్‌, స్టూడెంట్‌ మధ్య సంబంధం, ఇద్దరూ సూసైడ్‌

    టీచర్‌, స్టూడెంట్‌ మధ్య అనైతిక సంబంధం వారి ఆత్మహత్యలకు దారితీసిన ఘటన యూపీలో వెలుగుచూసింది. 40 ఏళ్ల ఉపాధ్యాయుడు, 17 ఏళ్ల తొమ్మిదో తరగతి బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య అనైతిక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సెప్టెంబర్‌ 3 నుంచి కనిపించకుండా పోయారు. బాలిక కిడ్నాప్‌కు గురైనట్లు తల్లిదండ్రులు కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. ఇంతలోనే ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. అడవి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెళ్లి చూడగా…. రెండు మృతదేహాలు వేలాడుతూ … Read more