’90 లక్షల ఓట్లు రాకపోతే పేరు మార్చుకుంటా’
4 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పోదామని KCRకు రేవంత్ సవాల్ కాంగ్రెస్ కు 90 లక్షల ఓట్లు రాకపోతే పేరు మార్చుకుంటానని రేవంత్ రెడ్డి వెల్లడి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయోచ్చని ప్రకటన ప్రభుత్వం కేసీఆర్ చేతిలోనే ఉందని వెల్లడించిన రేవంత్