బిగ్‌బాస్ హౌస్‌లోకి విశ్వక్ సేన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రబృందం సందడి చేసింది. సినిమా హిట్ కొట్టిన తర్వాతే వచ్చానని విశ్వక్ సేన్ సంతోషంగా చెప్తున్నాడు. ఇక పెళ్లి గురించి హౌస్‌మేట్స్‌ను కొన్ని సరదా ప్రశ్నలు అడుగుతున్నారు. రెండు రోజులు జరిగిన నామినేషన్స్‌తో గొడవలు, వాదనలతో అలసిపోయిన కంటెస్టెంట్స్ ఈ ఎపిసోడ్‌తో కూల్ అయినట్లుగా కనిపిస్తున్నారు.