Biggboss OTT: ముమైత్ కెప్టెన్ అవుతుందా?
బిగ్బాస్లో నేడు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. పోటీలో అషూ రెడ్డి, హమీదా, ముమైత్, యాంకర్ శివ ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ కాకూడదో వారికి ఇచ్చిన కెప్టెన్ అని రాసిన పిల్లోకి కత్తితో గుచ్చి చెప్పాలని బిగ్బాస్ చెప్పాడు. దీంతో అరియానా, స్రవంతి శివ కెప్టెన్ అయ్యేందుకు తాము ఒప్పుకోమని చెప్పారు. ఏ పని సరిగా చేయడని, లేజీగా ఉంటాడని అన్నారు. ఇక హమీదా తనకు ఆటలో హెల్ప్ చేయనుందుకు నేను ఇప్పుడు మద్దతు ఇవ్వనని అరియానా చెప్పింది. ముమైత్ తన … Read more