• CricketCricket
  • LifestyleLifestyle
  • LifestyleHealth
  • LifestyleRelationships
  • PeoplePeople
  • RecommendedRecommended
  • TechnologyTechnology
  • TechnologyApps
  • TechnologyGadgets
  • TechnologyTech News
  • Telugu MoviesTelugu Movies
  • Telugu MoviesHot Actress
  • Telugu MoviesMovie News
  • Telugu MoviesReviews
  • Tag: temperature

    ALERT: ఉదయం 10 దాటితే బయటికెళ్తున్నారా?

    దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. గతేడాదితో పొలిస్తే ఈ సారి 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత్తలు అధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కేఎల్‌యూ వాతావరణ విభాగం ...

    నేడు, రేపు బయటికెళ్తున్నారా ? జాగ్రత్త !

    రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు ...

    ఈ స్టైల్ షర్ట్స్‌తో సమ్మర్‌లో కూల్‌గా ఉండండి

    ఎండలు.. బాబోయ్ ఎండలు. బయటికెళ్తే నిమిషాల వ్యవధిలోనే తడిసిపోతున్నాం. ఇటువంటి తరుణంలో మనం వేసుకునే దుస్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతా కాలంలో వేసుకునే దుస్తులు ...

    ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

    తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం ...

    తెలంగాణ‌లో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్

    వేస‌వి కాలం ప్రారంభం కావ‌డంతో స్కూళ్ల‌కు రేప‌టినుంచేఒంటిపూట బ‌డులు నిర్వ‌హంచ‌నున్నారు. నేడు దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం జారీచేసింది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ప్ర‌భుత్వ ...

    తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవికాలం అడుగుపెట్టడంతో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ నుంచి చాలా జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి ...

    తెలంగాణలో మండుతున్న ఎండ‌లు

    తెలంగాణ‌లో ప‌లు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, స‌గ‌టు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త 35డిగ్రీల సెల్సియ‌స్ గా ఉంది. క‌నిష్ట ...

    Recommended

    Don't miss it