కాలేజ్ అమ్మాయిలతో కలిసి నాగ చైతన్య డాన్స్
థాంక్యూ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్ లో హీరో నాగచైతన్య కాలేజ్ అమ్మాయిలతో కలిసి డాన్స్ చేశారు. వేడుకలో భాగంగా ఓ అమ్మాయి తనతో డాన్స్ చేయాలని కోరగా స్టేజ్ పైకి వచ్చిన వారితో డాన్స్ చేస్తూ సందడి చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించి, నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ రేపు రిలీజ్ కానుంది. హీరోతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా స్టెప్పులేశారు.