ఈరోజు రాత్రి 9.30గంటలకు ‘థ్యాంక్ యూ ‘ స్పెషల్ ప్రీమియర్
నాగచైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మూవీ ‘థ్యాంక్ యూ’. రేపు(జులై 22)న ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ రోజు రాత్రి 9.30 గంటలకు కొన్ని థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ వేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నెల్లూరులోని S2 సినిమాస్, భీమవరంలోని AVG సినిమాస్, విజయవాడలోని కాపిటల్ సినిమాస్, వైజాగ్‌లోని జగదాంబ థియేటర్, రాజమండ్రిలోని శ్యామల థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నారు.