హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు బీజేపీ ప్రజా సంకల్ప సభ సందర్భంగా హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా దారి మళ్లించారు. బేగంపేట-పంజాగుట్ట దారిని మూసివేశారు. జూబ్లిహిల్స్ చెక్ పెస్టు, బేగంపేట్ ఎయిర్‌పోర్టు, పరేడ్ గ్రౌండ్ ప్రధాన రహదారుల్లో ఆంక్షలు ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సభ ముగిసిన తర్వాత ప్రధాని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం … Read more