ట్రినిడాడ్ చేరుకున్న టీమిండియా టీ20 స్క్వాడ్
వెస్టిండీస్‌తో ఈనెల 29వ తేదీ నుంచి జరగనున్న 5 మ్యాచ్ టీ20 సిరీస్ కోసం టీమిండియా ట్రినిడాడ్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్, దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్‌లు హోటల్లో దిగుతున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/BCCI/status/1551792712138903552?s=20&t=yXJ1kjX5CmufJSs3a0Kkjg