• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chiranjeevi – Trivikram: మెగాస్టార్‌ అంటే త్రివిక్రమ్‌కు ఎంత ఇష్టమో ఈ సీన్లే చెప్తాయి!

    టాలీవుడ్‌ అనగానే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)నే గుర్తుకు వస్తారు. ప్రస్తుత తరం హీరోలకి చిరంజీవి అంటే ఒక రోల్‌ మోడల్‌. అటు డైరెక్టర్లు సైతం చిరును అమితంగా అభిమానిస్తుంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు (Trivikram Srinivas)కు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన్ను ఆదర్శంగా తీసుకొనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్లు పలు వేదికలపై త్రివిక్రమ్‌ చెప్పారు. ఆ అభిమానంతోనే త్రివిక్రమ్‌ తన సినిమాల్లో చిరును రిఫరెన్స్‌గా (Megastar Chiranjeevi References In Trivikram Movies) తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ … Read more

    ‘సార్’ మూవీ గుర్తుండిపోతుంది: త్రివిక్రమ్

    [VIDEO:](url) ‘రఘువరన్ బీటెక్’ సినిమా మాదిరే ‘సార్’ సినిమా కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించాడు. ‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని త్రివిక్రమ్ మాట్లాడాడు. ‘సమకాలీన విద్యావ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రశ్నించే మూవీ ఇది. మౌలిక వసతులు అందరికీ సమానంగా అందించాలి. ఎవరికీ దూరం చేయొద్దు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ విషయాల్ని బలంగా చెప్పాడు. ఒక ఇష్టంతో పాఠాలు చెప్పే ఒక హీరో కథే ఇది’ అని త్రివిక్రమ్ చెప్పాడు. కాగా, రేపు … Read more

    SSMB 28 నుంచి తమన్‌ ఔట్.. క్లారిటీ

    మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB28’ నుంచి తమన్‌ని తీసేసినట్లు తెగ పుకార్లు పుట్టుకొచ్చాయి. తమన్ ఇచ్చిన ట్యూన్ చిత్రబృందానికి నచ్చలేదని.. ఈ విషయం చెప్పడంతో తమన్ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే, ఇవన్నీ కట్టు కథలేనని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై తమన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నెగెటివిటీ’ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ఓ మ్యూజిక్ బిట్‌ని యాడ్ చేశారు. దీంతో చర్చ అక్కడితో ముగిసిపోయింది. Rest In … Read more

    ఎమోషనల్ అయిన త్రివిక్రమ్

    త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వే.. నువ్వే’ ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తనకు తొలి అవకాశమిచ్చిన స్రవంతి రవికిశోర్‌ని ఎన్నటికీ మరచిపోనని.. ఆయన పాదాలకు త్రివిక్రమ్ అభివందనం చేశారు. తన మాటలను శ్రద్ధగా వినే ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టమని మాటల మాంత్రికుడు అభిప్రాయపడ్డారు.