• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆదిపురుష్’పై ఆర్జీవీ కామెంట్స్

    ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్‌లో సహజత్వం కనిపించడం లేదని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘ఆదిపురుష్’ టీజర్‌పై వస్తున్న విమర్శలపై వర్మ స్పందించారు. సైఫ్ ఆలీఖాన్ లుక్ చూసి బాధపడ్డానని తెలిపారు. టీజర్ చూసి ఒక నిర్ణయానికి రాకూడదని, బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. దర్శకనిర్మాతలు వందల కోట్లు పెట్టి సినిమా తీశారంటే, వాళ్లు ఏదో కొత్తగా చూపించటానికి ప్రయత్నిస్తున్నట్ల అర్థమన్నారు. ఒక వేళ వాళ్ల ఆలోచన తప్పయితే వాళ్లే అనుభవిస్తారు అని చెప్పారు. అంతే కానీ ట్రోల్స్ రూపంలో ఎదుటివారిని … Read more

    ‘ఆదిపురుష్’ ట్రోలింగ్‌పై స్పందించిన రౌత్

    మిథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ ట్రోలింగ్‌పై ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. ‘‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైన తర్వాత ట్రోలింగ్‌కు కొంత భయపడ్డాను. చిన్న తెరలపై చూడటానికి ఈ సినిమా తీయలేదు. పెద్ద తెరలపై చూడటానికి మాత్రమే తీశాం. యూట్యూబ్‌లో టీజర్ చూసి బాగాలేదనడం సమంజసం కాదు. థియేటర్‌కు దూరమైన పెద్దవాళ్లు, మూరుమూల ప్రాంతాల వారి కోసం ఈ సినిమా తీశాం. 3డీ మోషన్ క్యాప్చర్‌లో చూస్తేనే ఈ సినిమా అర్థం అవుతుంది’ అని రౌత్ చెప్పుకొచ్చాడు.

    అన‌సూయ‌కు స‌పోర్ట్..శ్ర‌ద్ధాదాస్‌పై ట్రోల్స్‌

    గ‌త రెండు రోజులుగా యాంక‌ర్ అన‌సూయ‌పై సోష‌ల్‌మీడియాలో ఆంటీ అంటూ ట్రోల్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అన‌సూయ‌కు స‌పోర్ట్ చేస్తూ శ్ర‌ద్ధాదాస్ ఒక ట్వీట్ చేసింది. ‘మీకంటే చిన్న వయ‌సు వారికంటే, మీకంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారికంటే మీరే అందంగా క‌నిపిస్తారు. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను’ అంటూ శ్ర‌ద్ధా పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై కూడా నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. దీనిపై స్పందించిన శ్ర‌ద్దా ‘నేను మీ ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి అకౌంట్స్ బ్లాక్ చేస్తాను. అన‌సూయ‌ను పొగిడినందుకు న‌న్ను ట్రోల్ … Read more

    డాక్టర్ల మ్యాట్రిమోని యాప్.. ట్రోలింగ్

    మెడికో లైఫ్ పార్ట్‌నర్(Medico Life Partner) అనే మ్యాట్రిమోని యాప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ యాప్‌ని కేవలం డాక్టర్ల పెళ్లి సంబంధాల కోసం మాత్రమే రూపొందించామని, ఇతర ప్రొఫెషనల్ వారికి ఇందులో అనుమతి లేదని యాప్ నిర్వాహకులు తెలిపారు. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లను చేసుకుంటారు.. తర్వాతికి లాయర్స్‌ని కలుస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్ వాళ్లకు కూడ ఇలాంటి యాప్ ఉంటే బాగుండని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు డాక్టర్లనే మ్యారేజ్ చేసుకుంటే … Read more

    స‌మంత డ్రెస్సింగ్ పై ట్రోల్స్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి

    ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌కి టాలీవుడ్ బ్యూటీ సమంత హాజ‌ర‌య్యారు. అయితే, ఆ ఫంక్ష‌న్‌లో స‌మంత ధ‌రించిన దుస్తుల వల్ల నెటిజ‌న్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని నాగచైత‌న్య‌ నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వాత దూరంగా ఉంటూ త‌న‌ డ్రెస్సింగ్‌తో మ‌రింత రెచ్చిపోతోంద‌ని కామెంట్లు చేశారు. త‌న వ‌స్త్రధార‌ణ‌తో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తోందంటూ విమ‌ర్శిస్తున్నారు. అయితే వీట‌న్నింటిపై స‌మంత ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు త‌న ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మనం 2022లో ఉన్నాం.. ఇప్ప‌టికీ … Read more