• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. వాట్ ఎ డెలివరీ..!

    [VIDEO:](url)భారత పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో నాణ్యమైన బంతులేశాడు. అయితే, ఓ కళ్లు చెదిరే బంతితో బంగ్లా బ్యాట్స్‌మన్ షాంటోని డగౌట్‌కు పంపించాడు. 151కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. బంతి వేగం, గమనాన్ని అంచనా వేసి బ్యాటుని అడ్డుపెట్టేలోపే వికెట్లను గిరాటేయడంతో షాంటో అవాక్కయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ పదునుకు కచ్చితత్వాన్ని జోడిస్తే ఇక ఉమ్రాన్‌కు తిరుగుండదని నెటిజన్లు ఊహిస్తున్నారు. What a pace man! … Read more

    ఉమ్రాన్ మాలిక్ ఆనందంతో ఏం చేశాడంటే ?

    ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వన్డే ఆరంగేట్రం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన [వీడియో](url)ను బీసీసీఐ పంచుకుంది. మ్యాచ్ కు ముందు అర్షదీప్ కు శిఖర్ ధావన్ క్యాప్ అందజేశాడు. కబడ్డీ స్టైల్ లో సంబరాలు చేసుకోవాలనటంతో తొడగొట్టాడు. తర్వాత సాయిరాజ్ బహుతులే ఉమ్రాన్ మాలిక్ కు క్యాప్ ఇచ్చాడు. ఆనందంలో వెనకాల కెమెరామెన్ ను చూసుకోకుండా వెళ్లాడు. దీంతో జట్టు సభ్యులు కెమెరా మెన్ ఉన్నాడని చెప్పడంతో పక్క నుంచి వెళ్లాడు. Moment to cherish! ? Congratulations to @arshdeepsinghh … Read more

    SRH ఓడింది.. కానీ ఉమ్రాన్ గెలిచాడు

    SRH పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. మాజీ స్పీడ్ స్టర్, SRH బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నాయకత్వంలో ఈ యంగ్ గన్ భయంకరంగా తయారవుతున్నాడు. నిన్నటి మ్యాచులో గుజరాత్ జట్టువి 5 వికెట్లు పడితే ఆ ఐదు కూడా ఉమ్రాన్ మాలికే తీయడం విశేషం. అతడు సాహాకు వేసిన బంతయితే మైండ్ బ్లోయింగ్. అతడి బుల్లెట్లకు ఔటైన గిల్, పాండ్యా, సాహా, మిల్లర్, మనోహర్ లలో కేవలం పాండ్యా మాత్రమే క్యాచ్ అవుట్ అయ్యాడు. మిగతా నలుగురు బ్యాటర్లు క్లీన్ … Read more