• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రస్సుతో శరీరం మొత్తాన్ని కప్పేసిన ఉర్ఫీ

    చిత్ర విచిత్ర డ్రస్సులతో అందరినీ ఆకట్టుకునే ఉర్ఫీ జావేద్ మరో సారి తన డ్రస్సుతో ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఆమె తల నుంచి కాళ్ల వరకు బ్లూ కలర్ డెనిమ్ గౌను ధరించి నెటిజన్ల చూపును తన వైపునకు తిప్పుకుంది. శరీరం మొత్తాన్ని బ్లూ కలర్‌‌ డ్రస్సు కప్పి కాళ్లకు మాత్రం బ్లాక్ హీల్స్ ధరించింది. ఎప్పుడూ వెరైటీ దుస్తులు ధరిస్తూ అర్థనగ్నంగా కనిపించే ఉర్ఫీ ఈ సారి శరీరం మొత్తాన్ని బ్లూ డ్రస్సుతో కప్పి వేయడంతో నెటిజన్ల ట్రోలింగ్ మొదలైంది.

    ఉర్ఫీ జావెద్‌కు ఇళ్లు అద్దెకు ఇవ్వడంలేదట

    చిత్ర విచిత్రమైన వస్త్రాధారణతో దర్శనమిచ్చే బిగ్‌ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్‌ తనకు ఇళ్లు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. “ నా వస్త్రధారణ చూసి హిందూ ముస్లింలు ఎవ్వరూ ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులు నన్ను బెదిరిస్తుండటంతో మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇళ్లను పొందటం కష్టం. ఒకసారి కాదు.. ప్రతిసారి ఇదే పరిస్థితి. పైగా సింగిల్‌గా ఉన్నాను. నాకు ఇళ్లు దొరకటం కష్టమే” అని పేర్కొంది. Courtesy Instagram: urf7i Courtesy Instagram: urf7i

    నటి ఉర్ఫీ జావెద్‌ ఎక్స్‌పోజింగ్‌పై కేసు

    హిందీ బుల్లితెరపై నటిస్తూ.. విచిత్రమైన వస్త్రధారణతో పాపులర్ అయిన నటి ఉర్ఫీ జావెద్. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లోనూ ఈ బ్యూటీ పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తన ఫ్యాషన్ సెన్స్ పై రకరకాల కామెంట్లు వస్తుంటాయి. అయినా ఈ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోతుటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఆమె వస్త్రధారణ అశ్లీలంగా ఉందంటూ లాయర్‌ అలీ కాసిఫ్ ఖాన్‌ అందేరీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే తమకు కంప్లయింట్‌ అందిందని పోలీసులు … Read more

    “ఆ డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తాం” ఉర్ఫీకి బెదిరింపులు

    విచిత్ర వస్త్రధారణతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన నటి ఉర్ఫీ జావెద్‌. అయితే తాజాగా హిందుస్థానీ భవూ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఉర్ఫీని బెదిరించాడు. అలాంటి బోల్డ్ డ్రెస్‌లు భారతీయ సంస్కృతికి విరుద్ధమని..అలా కనిపించడం మానెయ్యాలని బెదిరించారు. ఉర్ఫీ దీనికి గట్టిగానే బదులిచ్చింది. సోషల్ మీడియాలో అందరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను తలచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలనని, అయినా నాకు నచ్చింది నేను వేసుకుంటా అంటూ రాసుకొచ్చింది. Courtesy Instagram: urf7i Courtesy … Read more

    సెగలు రేపుతున్న ఉర్ఫీ జావెేద్

    హిందీ బిగ్ బాస్ ఓటీటీ సంచలనం ఉర్ఫీ జావేద్ హాట్ హాట్ ఫొటో షూట్లతో వేడి పెంచుతోంది. మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే పరువాలతో ఈ భామ ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్, హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ కు ఫుల్ మీల్స్ పెడుతున్న ఈ చిన్నదాని పరువాలపై మీరు కూడా ఓ లుక్కేయండి. Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i Courtesy Instagram:urf7i