వైసీపీపై మరోసారి నిప్పులు చెరిగిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టుకు వెళ్లొద్దని నిబంధన పెట్టడం సిగ్గుచేటని తెలిపారు. జగన్ అసమర్ధ పాలన వలన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కు పోయిందని ఆరోపించారు. ఇలా కాంట్రాక్టర్లను వేధించే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో వైసీపీ తప్ప మరేదీ లేదన్నారు. జగన్ నిర్ణయాల వలన ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం … Read more