• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చికెన్ తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా?

    చికెన్ తిన్న వెంటనే కొన్ని పదార్థాలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ తిన్న వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ పాలు తీసుకోకూడదు. ఒకవేళ పాలు తీసుకుంటే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి చికెన్ తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతిని, గుండెల్లో మంటకు కారణం అవుతుంది. చికెన్ తినగానే తేనె కూడా తీసుకోకూడదు. తేనె తీసుకుంటే శరీరం వేడెక్కి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv