క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు మళ్లీ దర్యాప్తు వేగవంతం చేశారు. తలసాని సోదరులను ఇవాళ ప్రశ్నించనున్నారు. తలసాని మహేశ్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లు చీకోటి ప్రవీణ్ తో కలిసి విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.. క్యాసినోకు తరలించిన సొమ్ము విషయంలో నిందితులు హవాలాకు పాల్పడ్డారని ప్రాథమికంగా గుర్తించారు. మెదక్ జిల్లాకు చెందిన ఓ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తారని సమాచారం.
క్యాసినో కేసులో తలసాని సోదరులు !

Screengrab Instagram: CHIKOTI PRAVEEN