పూర్తిగా పక్షవాతానికి గురై మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తితో జర్మనీ శాత్రవేత్తలు మాట్లాడించగలిగారు. మెదడులో ఓ చిన్నపాటి కంప్యూట్ ఇంటర్ఫేస్ను అమర్చి ఈ అద్భుతాన్ని చేయగలిగారు. వైస్ సెంటర్ ఫర్ బయో అండ్ న్యూరో ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించగా.. జర్మనీలోని టుబింజెన్ యూనివర్సిటీ సహకారం తీసుకుంది. దీంతో సాంకేతికతకు వైద్యం తోడైతే అద్భుతం సృష్టించవచ్చని ఈ బృందం నిరూపించింది.
Representational Image