హీరోయిన్ తమన్నా మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తుంది. పింక్ కలర్ బికినీలో హాట్ పోజులతో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇటీవల తబాహి అనే మ్యూజిక్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మిల్కీ బ్యూటీ, వర్క్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని హాలిడే ట్రిప్‌కి వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.