మిల్కీ బ్యూటీ తమన్నా తనకు నచ్చిన వస్త్రధారణ గురించి చెప్పింది. ఎప్పుడూ క్యాజువల్‌గా ఉండడానికి ఇష్టపడతానని తెలిపింది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ నటి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్ ఉపయోగించను. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూస్తాను. అందుకే ఉల్లిపాయ రసాన్ని వాడతాను’ అని తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది. కాగా, చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘బోళా శంకర్’లో తమన్నా నటిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్’ లో సందడి చేయనుంది.